శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ZP చైర్మన్ శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, June 25, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ZP చైర్మన్ శ్రీనివాసులు

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న   ZP చైర్మన్ శ్రీనివాసులు   .



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి 

ముందుగా వారికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి   దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం,తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువ కప్పి స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రతిమను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,ట్రస్ట్ బోర్డ్  మెంబెర్స మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad