శ్రీకాళహస్తీశ్వరాలయం నిత్యాన్నదాన ప్రసాదాలకు రూ.1,01,116/- విరాళం
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పధకమునకు విరాళంగా చిత్తూరు జిల్లా వాస్తవ్యులైన గాలిమాసి ఇందిర గారు రూ. 1,01,116/- లు శ్రీ నాగిరెడ్డి - సరోజమ్మల జ్ఞాపకార్ధం శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మాకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి ఆలయములోని దక్షణామూర్తి సన్నిధిలో వద్ద అందజేశారు. తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు A.C. మల్లిఖార్జున్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment