ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుసంధానమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ,ZP చైర్మన్ శ్రీనివాసులు గారు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఈవో సాగర్ .
ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబెర్స మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment