శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లో వెలసిన జంలేష ఫిర్ దర్గ ను దర్శనం చేసుకొన్న డి2 సామ్రాట్ సినీ డాన్స్ మాస్టర్
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తీ పట్టణంలోని స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజరత్ జుoమ్ లేషా వాలి దర్గా కు డి2 సామ్రాట్ సినీ డాన్స్ మాస్టర్ గారికి సదరస్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు. అనంతరం హజరత్ జుoమ్ లేషా వాలి దర్గా దర్శనం చేయించిన దర్గా కమిటీసభ్యులు. ఈ కార్యక్రమంలో ఉరుసు కమిటీ పెద్దలు జంరుద్ బాషా, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు మరియు మొహమ్మద్, యాకూబ్, జనముల గురవయ్య, జకీర్..మొదలైనవాలు పాల్గొన్నారు.
అనంతరం డి2 సామ్రాట్ సినీ డాన్స్ మాస్టర్ మట్లాడుతూ..... ఈ దర్గాను దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని, ఈ దర్గా వాతవరణం మనస్సుకు ఉల్లాసంగా ఉందని , కులమతాలకు అతీతంగా ఈ దర్గా మతసామరస్యo లేకుండ ఇక్కడి దర్గా వాతవరణం, కమిటీసభ్యులు ఉన్నారని అన్నారు.
No comments:
Post a Comment