శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలోని త్రినేత్ర అతిథి గృహం నందు ఉచిత మధుమేహ ప్రత్యేక శిబిరం....
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో పనిచేసే ఆలయ సిబ్బందికి డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ స్పెషల్ సెంటర్ వారిచే ఉచిత మధుమేహ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఆలయంలోని సిబ్బందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి వారికి సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు మరియు సూపర్డెంట్ విజయ సారథి, టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment