గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శుభ సాయంత్రం, ఈరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీకాళహస్తి ,సింగమల గ్రామం సమీపంలోని తెలుగుగంగ కాలువ నీటిలో ఒక గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం, సుమారు 65 నుండి 70 సంవత్సరాల వయస్సు, ఒక తెల్లటి రంగు బనియన్, ఒక పూర్తి బ్రౌన్ కలర్ డ్రైయర్, శ్రీకాళహస్తి 2 పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.మృతదేహాన్నిశ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు
సెల్ నంబర్: si 9154141887, ci : 9440900008, dsp: 94407 96761,
No comments:
Post a Comment