శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న గుడివాడ అమర్నాథ్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, June 19, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న గుడివాడ అమర్నాథ్

 శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ 




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

ముందుగా వారికి MP మద్దిల  గురుమూర్తి గారు,MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం,తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలాగే శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువ కప్పి స్వామివారిచిత్రపటాన్ని మరియు ప్రతిమను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబెర్స మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad