శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి 100116 రూపాయలువిరాళం అందించిన భీమవరం వాస్తవ్యులు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి 10116రూపాయిలు విరాళం అందించిన భీమవరం వాస్తవ్యులు V. కుమారి కృష్ణ నిత్యాన్న దాన పథకానికి 101016 రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు గారికి విరాళంగా అందించారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి సాగర్ బాబు, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment