శ్రీకాళహస్తి పురపాలక సంఘము ప్రకటన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘము పరిధిలో గల శ్రీకాళహస్తి రెవెన్యూ సర్వే నెం: 181/2,181/3,182/2,182/3,182/4,179/1,179/2లలో భూమికి లేఓట్ రెగ్యులరేజషన్ స్కీం క్రింద ప్రభుత్వ జీ.వొ.నెం: 10, తేది: 10-01-2020 మేరకు తిరుపతి అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ (TUDA) వారిచే ఇన్ ప్రిన్సిపల్ లేఓట్ ప్యాట్రన్ నెం: IPLP2020/TUDA/SKLT/000755 అప్ర్యూవల్ చేసియున్నారు. కావున పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా పై తెలిపిన ఇన్ ప్రిన్సిపల్ లేఓట్ ప్యాట్రన్ పైన ఏమైన అభ్యంతరములు ఉన్నచో ఈ దినము నుండి 15రోజులలోగా పురపాలక సంఘ కార్యాలయము నందు వ్రాతపూర్వకముగా తెలియజేయవలసినదిగా కొరడమైనది.
కమీషనరు,
శ్రీకాళహస్తి పురపాలక సంఘము
No comments:
Post a Comment