అభ్యంతరములు ఉన్నచో 15రోజులలోగా తెలియజేయవలసినదిగా కొరడమైనది: శ్రీకాళహస్తి పురపాలక సంఘము - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 21, 2022

అభ్యంతరములు ఉన్నచో 15రోజులలోగా తెలియజేయవలసినదిగా కొరడమైనది: శ్రీకాళహస్తి పురపాలక సంఘము

అభ్యంతరములు ఉన్నచో  15రోజులలోగా తెలియజేయవలసినదిగా కొరడమైనది: శ్రీకాళహస్తి పురపాలక సంఘము


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 శ్రీకాళహస్తి పురపాలక సంఘము పరిధిలో గల శ్రీకాళహస్తి రెవెన్యూ సర్వే నెం: 149/1,149/2,149/3 , 151,152,85/2B,86/9 &86/1,2,5,6,7,8,85/1Bలలో భూమికి లేఓట్ రెగ్యులరేజషన్ స్కీం క్రింద ప్రభుత్వ జీ.వొ.నెం: 10, తేది: 10-01-2020 మేరకు తిరుపతి అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ (TUDA) వారిచే ఇన్ ప్రిన్సిపల్ లేఓట్ ప్యాట్రన్ నెం: IPLP2020/TUDA/SKLT/000825 , IPLP2020/TUDA/SKLT/000805 ,IPLP2020/TUDA/SKLT/000824&IPLP2020/TUDA/SKLT/000823అప్ర్యూవల్ చేసియున్నారు. కావున పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా పై తెలిపిన ఇన్ ప్రిన్సిపల్ లేఓట్ ప్యాట్రన్ పైన  ఏమైన అభ్యంతరములు ఉన్నచో ఈ దినము నుండి 15రోజులలోగా పురపాలక సంఘ కార్యాలయము నందు వ్రాతపూర్వకముగా తెలియజేయవలసినదిగా కొరడమైనది.

                                                కమీషనరు,  శ్రీకాళహస్తి పురపాలక సంఘము

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad