అదుపుతప్పి వంతెన ఢీకొన్న లారీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి శ్రీ కాళహస్తి రహదారిలో రేణిగుంట విమానాశ్రయం సమీపాన ఉన్న చిన్న వంతెన ను అదుపుతప్పిన లారీ ఢీకొనడంతో తిరుపతి కాళహస్తి రహదారిలో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి తిరుపతి శ్రీ కాళహస్తి మధ్య రాకపోకలు సుమారు రెండు గంటల నుండి అంతరాయం .
No comments:
Post a Comment