పండుగలా శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం.
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి మండలం/పట్టణ క్రియాశీల సభ్యబ్యులకు కిట్లు పంపిణీ మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారి అధ్వర్యంలో, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారి అధ్యక్షతన సభ్యులకు అందజేయడం జరిగింది. క్రియాశీల వాలంటీర్ సభ్యులకు మోమెంటుం, జనసేన జెండా ఇచ్చి దుశ్యాలువతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పద్మజ గారు నాయకులు శివకుమార్, గణేష్, నరేంద్ర, లక్ష్మణ్ యాదవ్, ప్రమోద్, సురేష్, రవి కుమార్ రెడ్డి, తేజ, గిరీష్, నాగరాజు యాదవ్, శ్రీకాంత్,
జనసైనికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment