మేనమామ సాంగ్యమ్ గా బీరువ,డబల్ కాట్ మంచము,బెడ్ : బియ్యపు మధుసూధన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి టౌన్ 23వ వార్డ్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన "నూర్-ఈ-చస్మ"కి వివాహం నిశ్చయమైంది.పెళ్లి కుమార్తె పేదరికాన్ని తెలుసుకొని తనవంతు మేనమామ సాంగ్యమ్ గా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తన కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారి ద్వారా బీరువ,డబల్ కాట్ మంచము,బెడ్ అందజేయడం జరిగింది.
No comments:
Post a Comment