శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లోని అన్నదానానికి 101116 రూపాయలువిరాళం అందించిన హైదరాబాద్ వాస్తవ్యులు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి 10116రూపాయిలు విరాళం అందించిన హైదరాబాద్ వాస్తవ్యులు ఇంకొల్లు వెంకట రంగగారు నిత్యాన్న దాన పథకానికి రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ గారికి విరాళంగా అందించారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు
No comments:
Post a Comment