తులా రాశి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

తులా రాశి

 

.com/blogger_img_proxy/తులా రాశి

January, 2025

ఈ జనవరి 2025 నెలలో మీరు వృత్తి, డబ్బు, సంబంధాలు మొదలైన వాటి పరంగా మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఈ సంవస్త్రం జనవరి లో ఐదవ ఇంట్లో కెరీర్ గ్రహం శని యొక్క ఉనికి ఈ నెలలో మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు అని సూచిస్తుంది. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే ఐదవ ఇంట్లో శని ఉండటం వలన మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. జనవరి నెల రాశిఫలాలు 2025 చంద్ర రాశికి సంబంధించి శుభ గ్రహం అయిన బృహస్పతి యొక్క ఉనికి ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తుంది అని సూచిస్తుంది అలాగే దీని కారణంగా మీరు మీ చదవులకు సంబంధించి అధిక మార్కులు మరియు ర్యాంక్ లను పొందే స్థితిలో ఉండకపోవొచ్చు. మీ కుటుంబంలో తక్కువ సామరస్యం ఉంటుంది. ఎనిమిదవ ఇంట్లో ఉన్న బృహస్పతి కుటుంబంలో సంతోషాన్ని పెంచే అవకాశాలు కనబడటం లేదు. మీ కుటుంబ సభ్యులతో మీకు వివాదాలు ఉండవచ్చు. చంద్రునికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన ప్రేమ ఇంకా వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు ఉండకపోవొచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో ఇంకా వైవాహిక జీవితంలో తక్కువ సామరస్యాన్ని ఎదురుకుంటారు. బృహస్పతి ఎనిమిదవ ఇంటిని ఆక్రమించినందున ఈ నెలలో మీకు డబ్బు ప్రవాహం అంత సాఫీగా ఉండకపోవొచ్చు.దీని వలన మీరు సంపాదిస్తున్న డబ్బు ఉన్నప్పటికి మీరు ఖర్చులు పెరగడం ఇంకా డబ్బు ని ఆదా చెయ్యడానికి మితమైన పరిధిని ఎదురుకుంటారు. మీరు ఎక్కువ పెట్టుబడి ని పెడుతునట్టు అయితే ఈ నెలలో మీరు మరింత డబ్బు ని కొలిపోయే సమస్య ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే మీరు నెల మొదటి అర్ధ భాగంలో నష్టాన్ని ఎదురుకునే పరిస్థితి వస్తుంది. బృహస్పతి ఆరవ ఇంటికి అధిపతి ఎనిమిదవ ఇంటిని ఆక్రమించినందున మీ ఆరోగ్యం స్థాయిలో ఉండకపోవొచ్చు. ఈ నెలలో మీరు గొంతు ఇన్ఫెక్షన్ లు ఇంకా కంటి సంబంధిత చికాకులు వంటి ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటారు.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం గణేశయ నమః” అని జపించండి.

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages