శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల ప్రతిమను అందజేసిన అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, June 23, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల ప్రతిమను అందజేసిన అంజూరు తారక శ్రీనివాసులు

 శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల ప్రతిమను అందజేసిన అంజూరు తారక శ్రీనివాసులు


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి:

 జన హృదయ నేత, నవరత్నాల ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. యస్. జగన్మోహనరెడ్డి గారికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం స్వామి-అమ్మవార్ల ప్రతిమను మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గార్ల సమక్షంలో అందజేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు  

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad