అడవిలో తప్పిపోయిన పసివాడు ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం కళత్తూర్ దళిత గ్రామానికి చెందిన వి బెనర్జీ కుమారుడు వి గెల్సన్ వయసు 11 సంవత్సరాలు
21.06.22.... ఉదయం 11..AM.కళత్తూర్ నుంచి అడవికి ఆవుని పట్టుకొని పోయి అడవిలో తప్పిపోయాడు అడవిఅంతవెతికిన ఆచూకీ కనపడలేదు
డాగ్ స్క్వాడ్ కొన్ని కిలోమీటర్ లు వెతికినా కనబడటం లేదు పోలీసులు ఎమ్మార్వో బృందం ఎంత వెతికినా ఫలితం ఈరోజు సూన్యం మారింది
కావున గ్రామస్తులు ప్రత్యేక అధికారులు ని ఫారెస్ట్ అధికారులు ను స్పెసిల్ టీం ను రంగంలోకి దించాలని అధికారులు ను వేడుకొంటున్నారు
వేములపూడి ..ఆదరం ..పేరిందేశం .పరిసర ప్రాంతాలలో ఉండవచ్చు అని అనుమానం ఆచూకీ తెలిసినవారు 9704216068... ఫోన్ కి కాల్ చేయండి ఈ పిల్లవాడు బ్లు షార్ట్ వేసుకొని ఉన్నాడు పుట్టు మూగ వాడు ..దయచేసి మీకు తెలిసిన లేకో మీకు కనబడిన తెలియజేయండి అని తల్లిదండ్రులు కన్నీటి తో వేడుకొంటున్నారు
No comments:
Post a Comment