నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించిన: శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు
స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట :
రేణిగుంట మండలం, వెదలచెరువు హరిజనవాడ, కుమ్మర్ పల్లి హరిజనవాడ నందు జరిగిన శ్రీశ్రీశ్రీ పాండురంగ స్వామి వారి అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న రేణిగుంట మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు . అనంతరం వెదల చెరువు హరిజనవాడ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించారు.
చిన
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment