పదవ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీకాళహస్తి భాష్యం స్కూల్ 597 మార్కులతో విజయకేతనం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి భాష్యం స్కూల్ పానగల్ బ్రాంచ్ నందు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో తూకివాకం చాతుర్య అనే విద్యార్థిని 597 మార్కులు సాధించినది,
విద్యార్థినిని జెడివో లక్ష్మణ్ గారు పుష్పగుచ్చాలతో అభినందించి స్వీట్లు తినిపించి హర్షం వ్యక్తం చేశారు, జెడివో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈరోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధికంగా భాష్యం స్కూల్ శ్రీకాళహస్తి బ్రాంచ్ నందు చాతుర్య అనే విద్యార్థిని 597 మార్కులు సాధించినది, ఈ బ్రాంచ్ నందు ప్రతి విద్యార్థి 500 పైగా మార్పులు సాధించారని తెలియజేశారు చేసారు
భాష్యం రామకృష్ణ గారి అడుగుజాడల్లో మా విద్యార్థులు, మా టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఉత్తీర్ణత సాధించామని గర్వంగా భావిస్తున్నా మనీ తెలియజేశారు
No comments:
Post a Comment