జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన బియ్యపు కుటుంబ సభ్యులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు పరిశ్రమల శంకుస్థాపనకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు
అనంతరం ఎమ్మెల్యే గారు జగన్ అన్నతో కలిసి అపాచీ ప్రారంభోత్సవానికి హెలికాప్టర్లో శ్రీకాళహస్తి కి బయలుదేరారు.
No comments:
Post a Comment