కంచనపల్లి గ్రామం ,అంకన్నగుంట చెరువు మర్మతు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామం, అంకన్నగుంట చెరువు వర్షాలకు బాగా దెబతింది ఎస్.టి, ఎస్.సి వారు వచ్చి వాల సమస్యను ఎమ్మెల్యే బియ్యపుమధుసూధన్ రెడ్డి గారికి వినవించుకొగ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రాస్ సంస్థ వారితో మాట్లాడి మర్మతు చేయవలసిందిగా కోరారు.రాస్ సంస్థ వారు సానుకూలంగా స్పందించారు,ఈ మరమతు పనులను తొట్టంబేడు మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు.
ఈ సంద్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment