తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రి కూడా టొబాకో ఫ్రీ జాన్
దుర్గమ్మ దేవాలయ ప్రాంగణం పొగాకు రహిత ప్రాంతం గా డిక్లరేషన్
డిక్లరేషన్ పై సంతకాలు చేసిన కలెక్టర్ ఢిల్లీ రావు,ఆలయ ఈఓ,D.M.H.O
భక్తులు,పనిచేసే సిబ్బంది కంచితంగా నిబంధనలు పాటించాలి రూల్
కాట్పా చట్టాని కచ్చితంగా అమలు చేసేలా ఆర్డర్స్ జారీ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు
టొబాకో కంట్రోల్ లో భాగంగా సిగరెట్ అండ్ ఇతర టొబాకో ప్రాడెక్ట్స్ ను దుర్గగుడిలో పూర్తిగా నిషేధిస్తున్నాం
ఎపి లో తిరుమల లో cotpa యాక్ట్ అమలవుతోంది
రెండవ దేవస్ధానం గా దుర్గగుడి లోనూ cotpa యాక్ట్ అమలు చేయాలని నిర్ణయించాం
నేటి నుంచి దుర్గగుడి పరిసర ప్రాంతాల్లో టొబోకో ఫ్రీ జోన్ గా ప్రకటించాం
ఉద్యోగులు, భక్తులు ఎవరైనా టొబాకో కాని మరే ఇతర ప్రాడక్ట్స్ వాడకూడదు
డిక్లరేషన్ తూచా తప్పకుండా పాటించాలి
దుర్గగుడి అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ నిరంతరం నిఘా అనేది ఉంచుతుంది
కార్లలో వచ్చే భక్తులను అలెర్ట్ చేస్తాం... చెకింగ్ చేసిన తర్వాత పంపిస్తాం
ఉద్యోగులు, భక్తులెవరైనా సిగరెట్ కాని ఇతర టొబాకో ప్రాడెక్ట్స్ వాడితే 200 రూపాయలు ఫైన్ చేస్తాం
No comments:
Post a Comment