శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన శ్రీ ఆనందం రాజు కుటుంబ సమేతంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన T.T.D. వెంగమాంబ నిత్యాన్నదానము సత్రమునకు విరాళం అందజేసే శ్రీ ఆనందం రాజు కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. తదనంతరం దక్షణమూర్తి సన్నిధి వద్ద గల మృత్యుంజయ లింగం వద్ద శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి, స్వామి-అమ్మ వార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment