తిరుపతి విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన మిద్దిల హరి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వివిధ పరిశ్రమల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపుమధుసూదన్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మాజీ అప్కో డైరెక్టర్ మిద్దెల హరి పుష్ప గుచ్చం అందజేసి
స్వాగతం పలికారు.అలాగే ఎమ్మెల్యే బియ్యపు మదుసూదన్ రెడ్డి వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు మిద్దిలహరిని సీఎంకు పరిచయం చేశారు.
No comments:
Post a Comment