టి టి డి ఈ ఓ ఏ.వి ధర్మారెడ్డి గారిని కలిసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, June 19, 2022

టి టి డి ఈ ఓ ఏ.వి ధర్మారెడ్డి గారిని కలిసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం

టి టి డి ఈ ఓ ఏ.వి ధర్మారెడ్డి గారిని కలిసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం 




వ్యవస్థాపక అధ్యక్షలు తపసి మురళీ రెడ్డి, అద్యక్షుడు జీ.సుకుమార్ రాజు, కన్వీనర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి, మీడియా కో ఆర్డి నేటర్ హేమ కుమార్ రెడ్డి , పి అర్ ఓ వెంకటరమణ, ఈ సి మెంబర్ రమేష్ లు మర్యాదపూర్వకంగా కలసి, ఈ ఓ ధర్మారెడ్డి గారిని దుశ్శాలువ తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,

ప్రజలకు మంచి చేకూరే విషయాలు మీడియా తెలియజేసి, ప్రజలకు అధికారులకు వారధిగా నిలవాలని ఈ సందర్భంగా ఈ. ఓ ధర్మారెడ్డి సూచించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad