1నుంచి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సుల పరుగులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, June 19, 2022

1నుంచి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సుల పరుగులు

 1నుంచి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సుల పరుగులు     



స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

 తిరుపతి జిల్లాలో జూలై 1 నుంచి ఎలక్ట్రికల్ బస్సు రాకపోకలు సాగనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాకు 100 బస్సులో కేటాయించారు .  ఇందులో తిరుమలకు 50 బస్సులు, తిరుపతి మదనపల్లె 15 , తిరుపతి కడప కు 15,తిరుపతి నెల్లూరు 15,రేణిగుంట విమానాశ్రయానికి 5, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బస్సుల నిర్వహణ కాంట్రాక్టర్ ఛార్జింగ్ పాయింట్లు నిర్వహణ ఆర్టీసీ చూడాలనుంది

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad