ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, June 24, 2022

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.

 ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.



అమరావతి


42 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్


కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు


ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్


వైద్యారోగ్య పోస్టుల భర్తీకి  కేబినెట్ ఆమోదం


ఈ నెల 27న  అమ్మ  ఒడి నిధులకు ఆమోదం


జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర,  కాపు నేస్తం పథకాలకు  కేబినెట్ ఆమోదం


రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం


రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్  ఎనర్జీ ప్రాజెక్టు


దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదం


వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరు


అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం


జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad