సెనగలమిట్ట శ్రీశ్రీశ్రీ మంచి మావల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి మండలం, సెనగలమిట్ట హరిజనవాడ నందు శ్రీశ్రీశ్రీ మంచి మావల్లమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనోహర్,రాధాకృష్ణ,చిరంజీవ,వెంకట్ రామయ్య, రామారావ్, సుబ్బారావు, బాబు,ముద్దమూడి సర్పంచ్ రవి, సురేంద్ర యాదవ్ తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment