శనగలమిట్ట లో జరిగే మావళ్లమ్మ జాతరకు దర్శించుకొన : వినుత కోటా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి మండలం, శనగలమిట్ట హరిజనవాడ లో జరిగే మావళ్లమ్మ పొంగళ్ళు జాతరకు గ్రామస్థులు, జనసైనికుల ఆహ్వానం మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా పాల్గొని అమ్మ వారిని దర్శించుకొని ,పూజలో పాల్గొనడం జరిగింది. గ్రామంలోని యువత, మహిళలు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.
No comments:
Post a Comment