మిద్దెల హరి గారి జన్మదినంసందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా జరిపిన మిద్దెల హరి యువసేన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మొదటగా సింగమాల లో ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకొని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు, తర్వాత ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు బ్రష్, టూత్ పేస్ట్, సోపులు , టవల్ పంపిణీ చేసారు , తరువాత సదాశివ లాడ్జికి చేరుకోవడం జరిగింది, సదాశివ లాడ్జి నందు మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శ్రీకాళహస్తి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ వెంకట రమణా *రెడ్డి గారు ప్రారంభించారు* అనంతరము మిద్దెల హరి, వెంకట రమణారెడ్డి గార్లతో పాటు 60 మంది అభిమానులు రక్తదానం చేశారు , తదనంతరం మిత్రులు,శ్రేయోభిలాషులు , విద్యార్థులు అభిమానులు సమక్షంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు, శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మిద్దెల హరి యువసేన సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు, తర్వాత శ్రీకాళహస్తి *వెంకటగిరి బస్టాండ్ వద్ద శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి బీసీ విభాగం అధ్యక్షులు
అరాక్కడు శంకర్ గారు ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మిద్దెల హరి ప్రారంభించారు , అనంతరం పెళ్లి మండపం వద్ద *మిద్దెల హరి యువ సేన వారు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, తరువాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్దకు *చేరుకొని వారికి పూలమాలవేసి అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం రాజు, డాక్టర్ సతీష్ , కొట్టేడి మధు శేఖర్, సురేంద్ర ముదిరాజు, యతిరాజులు, ఇసుకమట్ల బాల, దావాలా గిరి , గంజి వెంకటేష్,బండి రమేష్ శ్రేయోభిలాషులు,మిత్రులు, పెద్దలు , విద్యార్థులు, యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment