రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి అధ్వర్యంలో ఉచిత ఆరోగ పరీక్షలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి అధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ బీపీ షుగర్ మరియు థైరాయిడ్ పరీక్షలు 175 మందికి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు మరియు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజురు తారక్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇందులో రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ఫీల్డ్ ఆఫీసర్స్ సుబ్బారావు మురళీకృష్ణ సురేష్ మునిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment