వారపు సంతకు భూమి పూజ : శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
కాళహస్తి మండలం,పోలి పంచాయతి, వాంపల్లి గ్రామం నందు ప్రజలందరు వారికి సంత కావాలి అని ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారికి వినవించుకోగ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి సంతను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు.
ఈరోజు శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు ప్రజలు కోరిక మేరకు,ఎమ్మెల్యే గారి ఆదేశాలు మేరకు వారపు సంతకు భూమి పూజ చేశారు.
ఈ సంద్భంగా ప్రజలు మాట్లాడుతూ వారపు సంత ఏర్పాటు చేస్తునందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment