బాధలో ఉన్న వారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయూత
స్వర్ణముఖిన్యూస్ , శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం,పానగల్ లో నివాసముంటున్న నిరుపేద ST కుటుంబానికి చెందిన జండా మీరయ్య ఆకస్మిక మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు మీరయ్య కుటుంబ సభ్యులని పరామర్శించడానికి తన తనయుడు ఆకర్ష్ రెడ్డి బియ్యపు గారినీ పంపి అనంతరం దహన సంస్కారాలకు ₹10,000/- అందజేశారు.
No comments:
Post a Comment