ముక్కంటి సేవలో ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి సినీ హీరో శ్రీకాంత్, ఊహ (హీరోయిన్), రోషన్ (హీరో) లతో కలిసి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు ప్రత్యేక దర్శనాన్ని చేయించారు.దర్శనం అనంతరం వారికి దక్షణామూర్తి స్వామి వారి సన్నిధి వద్ద ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ఇ. ఓ. సాగర్ బాబు గార్లు శేహ వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment