జూలై 11 నుంచి మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, June 27, 2022

జూలై 11 నుంచి మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

 జూలై 11 నుంచి మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం


స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

తిరుపతి: టీటీడీ ఆల‌యాల్లో వినియోగించిన మేల్‌ఛాట్ / ఊల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. జూలై 11 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయ‌నున్నారు. మొత్తం 143 లాట్లను ఈ-వేలంలో ఉంచారు.

మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని నేరుగా గానీ, 0877-2264429 ఫోన్‌ నంబ‌రులోగానీ కార్యాలయం పని వేళల్లో సంప్రదించి తెలుసుకోవచ్చునని, లేదా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చునని బోర్డు తెలిపింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad