వధూవరులను ఆశీర్వదించిన సుమన్ మరియు గజల్ శ్రీనివాస్ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, June 23, 2022

demo-image

వధూవరులను ఆశీర్వదించిన సుమన్ మరియు గజల్ శ్రీనివాస్

poornam%20copy

 వధూవరులను ఆశీర్వదించిన సినీ నటుడు సుమన్ మరియు ప్రముఖ  గాయకుడు గజల్ శ్రీనివాస్

WhatsApp%20Image%202022-06-23%20at%205.15.31%20PM

WhatsApp%20Image%202022-06-23%20at%205.15.47%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని శివ పార్వతి కల్యాణ మండపంలో పానగల్ దర్గా పీఠాధిపతి సయ్యద్ అహమాద్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న సినీ నటుడు సుమన్ మరియు గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్. అంతేకాకుండా ఈ కార్యక్రమం నాకు రాష్ట్ర బిజెపి మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

అనంతరం ముస్లిం పద్ధతిలో సాంప్రదాయంగా వివాహ వేడుకలు జరిగింది

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages