ఈనెల 25. 26 తేదీల్లో జరిగే POW ( ప్రగతిశీల మహిళా సంఘం)రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
PDSU రాష్ట్ర కోశాధికారి జాకీర్ మాట్లాడుతూ. ఈనెల 25.26 తేదీల్లో pow రాష్ట్ర మహాసభలు ఒంగోల్ నగరంలో జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నుంచి మహిళా సంఘం కార్యకర్తలు. నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర మహాసభలకు ముఖ్య ఉద్దేశం. శ్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడుదాం సమాజంలో ఆర్థిక అసమానతలు కుల అసమానతలను ధ్వంసం చేసి స్త్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిచ్చింది
రాష్ట్ర మహాసభలకు సంబంధించి గోడ పత్రికలను తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి లోకేష్. పట్టణ అధ్యక్షుడు ప్రసాద్.PDSUడిగ్రీ కాలేజ్ అధ్యక్ష కార్యదర్శులు.ప్రియాంక.వెన్నెల.pow నాయకులు. రోజా. ప్రియాంక. పూజ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment