వందేళ్ళ చరిత్ర కలిగిన ఆర్ పి బిఎస్ జెడ్ పి బాలుర ఉన్నత ప్రభుత్వ పాఠశాల నందు 75 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
స్వర్ణముఖిన్యూస్ , శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు సుమారు ఈ పాఠశాలలో 220 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు వీటిలో 75 శాతం మంది విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యాడు దీనిలో స్కూల్ మొదటి ర్యాంకు భార్గవ్ అనే విద్యార్థి 573 మార్కులు,రెండో ర్యాంక్ హర్షిత సూర్యకుమార్ మరియు సందీప్ కు 568 మార్కులు, ముడోవ ర్యాంక్ అది శేషులు మరియు అప్జల్ కు 566 మార్కులు తో పాసయ్యారూ. అలాగే సుమారు 31 మంది విద్యారులకు 500 పై వచ్చిందన్నారు.
ర్యాంక్ లు వచ్చిన విద్యార్థుల ను పాఠశాల అధ్యాపకులు, పాఠశాల తల్లిదండ్రుల చైర్మన్ అర్కాట్ శంకర్ అభినందించారు.
No comments:
Post a Comment