ఇండస్ట్రియల్ ఎస్టేట్ పైలాన్ ఆవిష్క రన : శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 21, 2022

ఇండస్ట్రియల్ ఎస్టేట్ పైలాన్ ఆవిష్క రన : శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు

 ఇండస్ట్రియల్ ఎస్టేట్ పైలాన్ ఆవిష్క రన : శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు




స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట :

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ.పి.ఐ.ఐ.సి భాగస్వామ్యంలో ప్రతి పారిశ్రామిక  వీధి నందు "INDUSTRIAL ENVIRONMENT IMPROVEMENT DRIVE" కార్యక్రమం ద్వార ఈ నెల 20వ తేదీ నుంచి జూలై 5 వరకు రోడ్లు శుభ్రం చేయటం, మొకలు నాటడం, చెత్తను తొలగించడం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 

ఈ సంధర్బంగా  రేణిగుంట మండల ఇంఛార్జి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు   ఇండస్ట్రియల్ ఎస్టేట్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం మొకలులను నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్యారాణి,సర్పంచ్ రమేష్,ప్రసాద్, ఎంపిటిసి లు,ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad