వృశ్చిక రాశి
July, 2024
నెల వారి రాశిఫలం 2024 ప్రకారం,ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.పడవ స్తనానికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహం ఎనిమాదవ ఇంట్లో ఉంటాడు,ఈ కారణంగా ఉద్యోగంలో హెచ్చు తగ్గలు ఏర్పడుతాయి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీరు మీ పదివికి రాజీనామా చేయాల్సిరావచ్చు.కాబట్టి ప్రతి అడుగు ముందుకు వేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఏదైనా తప్పు చేసినట్లేయితే మీరు సమస్యలను ఎదురుకోవచ్చు.
జులై నెల వారి రాశిఫలం 2024 ప్రకారం విద్యారుదల గురించి మాట్లాడినట్లేయితే,నోడల్ గ్రహం రాహువు మీ జన్మ చార్ట్ లోని ఐదవ ఇంట్లో ఉంటారు మరియు ఐదవ ఇంటికి అధిపతి గురగ్రహం మీరు పుటిన ఐదవ ఇంట్లో ఉంటారు.మొత్తం నెల కోసం చార్ట్ మీరు మీ విద్య విషయంలో చాలా జాగ్రత్తగా మరియు అప్రమాత్తంగా ఉంటారు మీ తేలివి తేటలు ఎక్కువగా ఉంటాయి మరియు మీరు చిన్న విషయాలను కూడా చాలా సులబంగా అర్దం చేసుకుంటారు,ఇది మీకు మీ చదువులో ప్రయోజనం చేకూరిస్తుంది.కానీ రాహువు కరంగా మీ దృష్టి అసంబద్ధమైన విషయాల పై వెళుతుంది కబతి దిన వల్ల మీ చదువు అడ్డుకునే అవకాశం ఉన్నందున మీరు వీటి నుండి మీమాల్ని మీరు నీరోదించుకోవాలి.
జులై నెలవారి రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల కుటుంబ విషయాలకు అనుగుణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రెండవ ఇంటి గృహ బృహస్పతి ఈ నెల మొత్తం మీ ఏడవ ఇంటిలో ఉంటాడు మరియు మీ పదకొండవ మొదటి మరియు మూడవ ఇంటిపై దృష్టి పెడతాడు. ఈ కారణంగా మీరు మీ తోబుట్టువుల నుండి మంచి మద్దతు పొందవచ్చు. మీకు మరియు వారి మధ్య సామరస్య పూర్వకమైన మరియు సహకార పాదాలు మార్పిడి చేయబడతాయి మరియు మీ అన్నయ్య మీకు సహాయం చేస్తాడు
జూలై నెల వారి రాశి ఫలం 2024 మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈనెల విశ్రమ ఫలితాలను ఇస్తుందని అంచనా వేస్తుంది. బృహస్పతి అనుగ్రహంతో మీ హార్దిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి పదకొండవ ఇంటిపై ఉన్న గ్రహం మీ ఆదాయాన్ని పెంచుతుంది. మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసిన మీకు రెండు రంగాలలో ఆర్థిక లాభా అవకాశాలు ఉంటాయి మరియు బృహస్పతి అనుగ్రహం మీ పనులలో మీకు సహాయం చేస్తుంది.
ఈనెల ఆరోగ్యపరంగా విశ్రమ ఫలితాలను ఇచ్చే నిలగా నిరూపించవచ్చు. రాశి అధిపతి కుజుడు మాసం ప్రారంభంలో నుండి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. కానీ వాటి నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది. ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వాహనం నడపాలి. 8 మా ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండటంవల్ల కొన్ని దాగి ఉన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకు నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుందని మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు ఆశించవచ్చు.
పరిహారం:శివుని ఆలయాన్ని సందర్శించండి మరియు తెల్లటి చందనం సమర్పించండి.

No comments:
Post a Comment