కమిషనర్ శ్రీ బాలాజీ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ శ్రీ బాలాజీ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్. ఓ , పి .ఎన్. వి. నారాయణరెడ్డి. T P O మధుసూదన్ ఆర్. ఐ లు రవికాంత్, బాల చంద్రయ్య సిబ్బంది. సురేష్ ,హుస్సేన్, శైలజ పాల్గొన్నారు
No comments:
Post a Comment