శ్రీకాళహస్తి ZP హైస్కూల్ నందు టేబుల్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన విద్యార్థులు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, May 13, 2022

demo-image

శ్రీకాళహస్తి ZP హైస్కూల్ నందు టేబుల్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన విద్యార్థులు

poornam%20copy

 శ్రీకాళహస్తి ZP హైస్కూల్ నందు టేబుల్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన విద్యార్థులు 

WhatsApp%20Image%202022-05-13%20at%201.59.30%20PM

స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ విశ్వనాథ్  విచ్చేశారు 

 ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలలో పాల్గొన్న శిరీష, యశ్వంత్, సాయి విద్యార్థులను డిఎస్పి అభినందించారు క్రీడలు  మానసిక, శారీరక  ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఎప్పుడూ ముందు ఉండాలని సూచించారు ఈ సమ్మర్ క్యాంప్ లో కావలసిన సదుపాయాలు సహకారాలు ఎల్లప్పుడు అందిస్తామని భరోసా కల్పించారు  ఈ కార్యక్రమంలో  కోచ్  క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages