విద్యార్థి ప్రతిభ అభినందించిన ప్రముఖులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దర్గా వీధిలో నివసిస్తున్న ఎస్ అర్షియా కు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ నిర్వహించిన లోని మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాంపిటీషన్ నందు చిత్తూరు జిల్లా కు మొదటి ర్యాంకు మరియు స్టేట్ 14 వ ర్యాంక్ సాధించింది.
వీరి తల్లిదండ్రులు, పెద్దలు ఈ చిన్నారిని ఆశీర్వదించారు
No comments:
Post a Comment