ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వారికి జీవితంలో అంతా మంచే జరుగుతుంది,ఆయనను నమ్ముకున్న వారు అందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు- MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం,బంగారమ్మ కాలనీ వద్ద ఉన్న శ్రీ సంకట విమోచన ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
దుగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు,ఆలయ కమిటీ మెంబర్లు మరియు వార్డు సభ్యులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వాసు నాయుడు, సుధాకర్ రెడ్డి,చంద్రయ్య నాయుడు,లీల,సురేష్ మేస్త్రి,ప్రభాకర,చంద్రశేఖర్ నాయుడు,షణ్ముగం,మహేష్,దుసంత్,శాంతమ్మ,సునీత మరియు కమిటీ సభ్యులు కప్ప రామానుజులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment