ముక్కంటిని దర్శించుకున్న బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి శివ శంకర్ B అమరన్నవర్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, May 14, 2022

ముక్కంటిని దర్శించుకున్న బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి శివ శంకర్ B అమరన్నవర్

 ముక్కంటిని దర్శించుకున్న బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి శివ శంకర్ B అమరన్నవర్


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి శివ శంకర్ B అమరన్నవర్ వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad