ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనంపై ఫారెస్ట్ అధికారులు దాడి.
ఒకరు అరెస్ట్ ,మరొకరు పరార్ .
మూడు లక్షల విలువగల 5 ఎర్రచందనం దుంగలు, ఆటో స్వాధీనం.
నాగ పట్ల తూర్పు బీట్ లోని నరసింగాపురం రైల్వే బ్రిడ్జి క్రింద ఆటోలో తరలిస్తుండగా దాడి.
పటపట్టుబడ్డ నిందితుడు రేణిగుంట మండలం వెంకటాపురం కు చెందిన పూజారి మహేంద్ర గా గుర్తింపు.
పారిపోయిన వ్యక్తి అదే మండలం లోని తారకరామా నగర్ కు చెందిన పవన్ కుమార్ కోసం గాలింపు .
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎఫ్ ఆర్ వో పట్టాభి ,ఫారెస్ట్ సిబ్బంది.
No comments:
Post a Comment