జగనన్న పేదవారికి పెన్నిధి :బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
జగనన్న పేదవారికి పెన్నిధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మూడు సంవత్సరాల పాలన,కష్టనష్టాలు ఎన్ని వచ్చినా వెనుదిరగక ముందుకు సాగిన జగనన్న పాలన - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
జగనన్న మూడేళ్ల పాలన విజయవంతంగా గడిచిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడులో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గారు.
అనంతరం ఏర్పేడు మండలం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తున్న జగనన్న దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
No comments:
Post a Comment