శ్రీకాళహస్తి దేవస్థానని దర్శించుకున్నవిశాఖ శారదా పీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి . విరికి అపూర్వస్వాగతంపలికిన.ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో సాగర్ బాబు. ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిలు రుద్రాభిషేకం సేవలో పాల్గొన్నారు. తదుపరి గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వామి అమ్మవారిలా తీర్థప్రసాదాలు అందచేసిన ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సాగర్ బాబు, ఆకర్ష్ రెడ్డి, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నా
No comments:
Post a Comment