దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయంబియ్యపు ఆకర్ష్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, May 18, 2022

దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయంబియ్యపు ఆకర్ష్ రెడ్డి

దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయంబియ్యపు ఆకర్ష్ రెడ్డి



స్వర్ణముఖి న్యూస్, రేణిగుంట:

 రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ ఇందిరా నగర్ నందు నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త మని అనారోగ్యంతో  మృతి చెందారు.వారి మృతదేహానికి పూలమల వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి  ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి  .

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad