అంతర్జాతీయ దీప శ్రద్ధాంజలి పి. డి ప్రమీలమ
పంచ అంతర్జాస్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
తీయ దీప శ్రద్ధాంజలి కార్యక్రమం లో బాగంగా జిల్లా ఎఇడ్స్ నియంత్రణ మండలి ఆదేశాలు మేరకు స్టేప్స్ సంస్థ పి. డి ప్రమీలమ ఆద్వర్యంలో ఎఇడ్స్ చే మరణించిన వారి ఆత్మ కు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు మంచి జరగాలని కొవ్వొత్తుల తో నివాళి అర్పించడం జరిగింది. సమాజంలో ప్రతి ఓకరుా ఈ జబ్బు పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ బారతి, రమేష్, సుధాకర్ి రెడ్డి,గాయత్రి, సురేష్, రోజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment